తెలంగాణ హీరోను మరిచిన సినీలోకం ! ఎంత సిగ్గుచేటు…

తెలుగు సినీ పరిశ్రమకు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండుకళ్ళైతే ,ఆ రెండు కళ్ళ మధ్య తిలకం  తాడేపల్లి లక్ష్మీ కాంతారావు.. ఉరఫ్ కత్తి కాంతారావుగారు. ఒకప్పుడు NTR, ANR లతో సమానంగా పారితోషికం...
error: