సునీల్ త్రివిక్రమ్ సలహా తీసుకున్నావా?

నటుడు అనేవాడు కేవలం ఒక రకమైన పాత్రలకి మాత్రమే పరిమితం కావాలని అనుకోడు. అన్నిరకాల పాత్రలను పోషించి పరిపూర్ణమైన నటుడిగా ఆవిష్కరించబడాలని అనుకుంటాడు. అందులో తప్పులేదు. ఇప్పటికే కమెడియన్ గా ఫుల్ సక్సెస్ అయిన...

ఈ ఏడాది ఏసీబీ లిస్టులో రెవెన్యూశాఖే టాప్…!

ఏడాది చివరి రోజులు కావడంతో 2019 సంవత్సరంలో తెలంగాణలో నమోదైన ఏసీబీ కేసుల జాబితాని విడుదల చేశారు ఆ శాఖ అధికారులు . అవినీతిలో రెవెన్యూ శాఖ మొదటిస్థానంలో నిలిచింది. మొత్తం మీద 173...

మన సదువులు గిట్ల అయితే ఎట్లా?

ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ప్రతిభపాటవాల పట్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలలో తనిఖీలు నిర్వహించిన మంత్రి మధ్యాహ్న భోజన...

తమన్నాకి ధీటుగా స్టెప్పులేసిన మహేష్

అగ్ర కథానాయకుడు మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ...

అన్యమత ప్రచారంపై టీటీడీ సంచలన నిర్ణయం.. ఆ న్యూస్ పేపర్‌పై పరువు నష్టం దావా

అన్యమత ప్రచారం వ్యవహారంపై మరోసారి స్పందించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. అన్యమత ప్రచారమంటూ అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పైన లేదా వ్యక్తిగతంగా అయిన టార్గెట్ చేసిన...

మోడీ పెట్టుకున్న ఈ కళ్ళజోడు ధర ఎంతో తెలుసా?

ప్రధాని మోడీ అలంకార ప్రియుడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన వేసుకునే ఖరీదైన బట్టలపైన ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి మరొకటి చేరిపోయింది. నిన్న సూర్యగ్రహణం...

ఆది నీకు సిగ్గుందా? కామెడీ షోలో జాఫర్ సీరియస్ క్వశ్చన్

కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఈటీవీలోని మల్లెమాల ప్రొడక్షన్ ఆడవారి పార్టీలకి అర్ధాలే వేరులే అనే కామెడీ షో చేస్తోంది. డిసెంబర్ 31 రాత్రి 9.30 గంటలకు ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి...

ఝార్ఖండ్ ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ బీజేపీని దెబ్బతీసిందా?

లోక్ సభ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన బీజేపీకి ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు గట్టి షాక్ ని ఇచ్చాయి. మొత్తం 80 సీట్లు ఉన్న ఝార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 41 వ సీట్లు...

భర్తను చంపేందుకు భారీ స్కెచ్ .. 100 కి డయల్ చేయడంతో అసలు గుట్టు రట్టు

రోజురోజుకీ అక్రమ సంబంధాలు ఎక్కువుతున్నాయి. వీటివలన హత్యలు కూడా ఎక్కువవుతున్నాయి. తాజాగా కరీంనగర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చడానికి పక్కా స్కెచ్...

ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. సిరీస్ కైవసం

కటక్ వేదికగా భారత్  మరియు వెస్టిండీస్ జట్ల మద్య జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్ లో భారత్  విజయం సాధించి సిరీస్ ని సొంతం చేసుకుంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన వెస్టిండీస్...