టాలీవుడ్ లో మరో విషాదం.. గొల్లపూడి ఇక లేరు

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో...