లంచం తీసుకున్నా.. వదిలేయిర్రి బంచాన్

లంచం తీసుకొని అడ్డంగా బుక్కయ్యాడు ఓ ఆర్డీవో.. దొరికాక నన్ను వదిలేయండి అంటూ ఏసీబీ అధికారుల వద్ద కన్నీరు పెట్టుకున్నాడు.. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ లో చోటు చేసుకుంది.. తిమ్మాపూర్ మండలం...