నన్ను రేప్ చేయలేదు.. మతిస్థిమితం లేకా అలా చేసాం .. బంజారాహిల్స్ దంపతుల కొత్త వీడియో

బంజారాహిల్స్ పోలీసులు పై సంచలన వ్యాఖ్యలు చేసిన అట్లూరి సురేష్, ప్రవిజ దంపతుల కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. పోలీసులు పై తాము చేసిన ఆరోపణలు అవాస్తవమని, మతిస్థిమితం లేక ఆ వీడియోలు పెట్టామని,...