ఈ మాత్రం దానికి తమిళ్ నుంచి డైరెక్టర్ ని తెప్పించాలా బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ నటసింహమే.. అందులో ఎలాంటి డౌట్ అక్కరలేదు. కానీ సినిమాలో నటసింహం ఒకటే ఉంటే సరిపోదు కదా. కథ నుంచి నటీనటులు ఎంపిక వరకు అన్ని సెట్ అవ్వాలి కదా.. తాజాగా బాలయ్య...