‘అల వైకుంఠపురములో ‘ సినిమాలో ఇవి గమనించారా?

మాటల మాంత్రికుడుగా త్రివిక్రమ్ స్థాయిని అందరూ చూసేసారు.. తేలికైన పదాలతో అర్ధవంతమైన, అందమైన సంభాషణలు రాయగలడు. ఆయన సినిమాలో డైలాగ్స్ మెయిన్ హీరో.. ఆ తర్వాతే ఎవరైనా .. కేవలం డైలాగ్స్ కోసమే థియేటర్...