రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన కేసీఆర్, జగన్

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రైతు బాగుంటూనే రాష్ట్రం బాగుంటుందని రైతూ రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవమే ఈ సంక్రాంతి పండుగ...