భర్తను చంపేందుకు భారీ స్కెచ్ .. 100 కి డయల్ చేయడంతో అసలు గుట్టు రట్టు | jathara.com

భర్తను చంపేందుకు భారీ స్కెచ్ .. 100 కి డయల్ చేయడంతో అసలు గుట్టు రట్టు

కరీంనగర్, ఇద్దరితో అక్రమ సంబంధం, woman tries to kill husband, wife plans to kill husband with boyfriends, karimnagar illegal affair, Karimnagar, illegal affair

రోజురోజుకీ అక్రమ సంబంధాలు ఎక్కువుతున్నాయి. వీటివలన హత్యలు కూడా ఎక్కువవుతున్నాయి. తాజాగా కరీంనగర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చడానికి పక్కా స్కెచ్ వేసింది. కానీ ఆ ప్లాన్ నుంచి తప్పించుకున్న భర్త 100 కు డయల్ చేసి పోలీసులకు అసలు విషయం చెప్పడంతో నిందితులు ఇప్పుడు కటకటాల్లో ఉన్నారు.

జరిగిన దారుణాన్ని బాధితుడి పోలీసులకి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. డిసెంబర్ 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Karimnagar,Wife, Husband, kill

కావేరి అనే మహిళకు కృష్ణవంశీతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరిద్దరూ కరీంనగర్‌లో నివాసం ఉంటున్నారు. కృష్ణవంశీ ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత కావేరి ఇంట్లో ఒంటరిగా ఉండడంతో సమాన్విత్, గణేశ్ అనే ఇద్దరు యువకులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త మెల్లిమెల్లిగా అక్రమ సంబంధానికి దారి తీసింది.

Read also :  జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర పక్కన చేసే ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

ఇలా వీరిద్దరితో భర్తకు తెలియకుండా రెండేళ్లుగా ఈ తతంగాన్ని నడిపించింది. నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదు అన్నట్టుగా కావేరి రాసలీలలు భర్త కృష్ణవంశీకి తెలిసిపోయింది. దీనితో భార్యను నిలదీస్తూ పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. కానీ అప్పటికీ కావేరి తన తీరు మార్చుకోలేదు. అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న భర్తను ప్రియుళ్లతో కలిసి చంపేయాలని ప్లాన్ వేసింది.

Read also :  ఈ మాత్రం దానికి తమిళ్ నుంచి డైరెక్టర్ ని తెప్పించాలా బాలయ్య..!

Also Read : నన్ను రేప్ చేయలేదు.. మతిస్థిమితం లేకా అలా చేసాం .. బంజారాహిల్స్ దంపతుల కొత్త వీడియో

అందులో భాగంగానే డిసెంబర్ 14న కృష్ణవంశీ చంపడానికి ప్రయత్నం చేశారు.. కానీ వారి దురదృష్టవశాత్తు కృష్ణవంశీ చివరి నిమిషంలో తప్పించుకొని పారిపోయి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది.. ఇక సదరు మహిళతో అక్రమసంబంధం పెట్టుకున్న సమాన్విత్‌కు అమ్మాయిలను లోబరుచుకోవడం వెన్నతో పెట్టిన విద్యగా భావిస్తున్నారు. కావేరి లాగే పలువురు మహిళలును, యువతులును అతడి బారిన పడినట్లు అనుమానిస్తున్నారు.

Read also :   'అల వైకుంఠపురములో ' సినిమాలో ఇవి గమనించారా?

Husband, Wife, kill,plain