Photo Gallery

ప్రగ్యా జైస్వాల్ జబర్దస్త్ ఫోటోలు

Pragya Jaiswal.Telugu actress,cinema,Tollywood

కంచే సినిమాతో గుర్తింపు పొందిన నటి ప్రగ్యా జైస్వాల్.. కానీ 2015 ఆమె తెలుగులో వచ్చిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతోనే  తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ భామ. చేసిన మొదటి సినిమాతోనే ఇటు అందం అటు అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ.. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా అడపాదడపా ఫోటో షూట్ లో మాత్రం పాల్గొంటుంది..

ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు మీకోసం ..

Image

Image

Image

Also Read :  కీర్తి సురేష్‌ లేటెస్ట్ ఫోటో షూట్ …

Image

Image

Comments are Closed

Theme by Anders Norén