ప్రియాంకా రెడ్డి  హత్యపై సెలబ్రిటీల స్పందన ఇది…

priyanka

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి  హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది.. నలుగురు నిందితులు ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి మరి హత్య చేశారు. నిందితులను పోలీసులను నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టారు.. దీనికి కారణమైన వారిని నడిరోడ్డుపైన శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన సెలబ్రిటీలు కూడా స్పందించారు..

 

error: write your own !