Video Gallery

యాంకర్ గా నయనతార… వీడియో వైరల్

హీరోయిన్ నయనతార కి ఇప్పుడున్న క్రేజే వేరు.. సౌత్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నయన్ రికార్డు సృష్టించింది. తెలుగు, తమిళ్ లో దాదాపుగా అందరూ అగ్ర హీరోలతో కలసి నటించింది..

అయితే నయన్ హీరోయిన్ కాకముందు ఓ టీవీ ఛానల్ లో యాంకర్ గా పనిచేసింది. ఆ ఛానల్ షోలో యాంకర్‌గా..తన పేరు డయాన మరియమ్ కురియన్, మళ్లీ షో టైం వరకు వెయిట్ చేయండి అంటూ చెప్పిన వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

Comments are Closed

Theme by Anders Norén