మహిళలకు కొన్ని ముఖ్యమైన విషయాలు…

womens

👉మహిళలు  ఉద్యోగానికి వెళ్లేటప్పుడు పబ్లిక్ తిరిగే దారిలోనే వెళ్ళండి ఒంటరిగా కొత్త దారిలో వెళ్ళకండి.

👉కాలేజ్ విద్యార్థులు నైట్ లో బర్త్ డే పార్టీలకు మరియు వివిధ పార్టీలకు మీ స్నేహితులు పిలిచిన వెళ్ళకండి. ఒక్కవేళ కచ్చితంగా వెళ్ళాలి అని వుంటే వెంటా పేరెంట్స్ లో ఒక్కరిని తప్పకుండా తోడు తీసుక వెళ్ళండి.

👉మహిళలు ఒక్క వేళా ఏదైనా పని మీద వెళ్ళి రావడం లెట్ అయి ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే కుటుంబ సభ్యులు అందుబాటులో వుంటే వారికి రమ్మని చెప్పండి. ఎవరైనా వచ్చిన తరువాతే బయలుదేరండి.

👉మీరు వెకిల్స్ పార్క్ చేసేటప్పుడు సీసీ కెమెరాలు ఉన్న దగ్గరే పార్క్ చెయ్యండి.

👉మీకు ఎవరిమీదానైన సందేహం, ప్రమాదకరం అనిపిస్తే వెంటనే 100 ఫోన్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వారు మీకు సహాయపడుతారు.

👉 మహిళలు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒంటిమీద నగలు ఎక్కువగా వేసుకోకండి.

👉 మహిళలు ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు అసభ్యకరంగా ఉన్న బట్టలను వేసుకోకండి. ఫుల్ డ్రెస్ వేసుకొండి

👉ముఖానికి కచ్చితంగా స్క్రాప్ ధరించండి.

👉మీరు దూరంగా కానీ దగ్గరలో కాని షేర్ ఆటోలో ప్రయాణించేటప్పుడు ఆటోలో ప్రజలు వుంటేనే ఆటోలో వెళ్ళండి. ఒంటరిగా షేర్ ఆటోలో వెళ్ళకండి.

👉మీరు ప్రయాణించేటప్పుడు మీ వెంట ఏదైనా స్ప్రే బట్టిల్ తప్పక ఉంచుకోండి.

👉 మీ వెకిల్స్ ఏదైనా ప్రబ్లేమ్స్ వస్తే బస్ లో వెళ్ళండి వెహికిల్ అక్కడే వదిలెయ్యండి.

👉 మీరు ఎవరికోసమైన అగవాల్సి వస్తే పబ్లిక్ ఎక్కువగా వున్న ప్లేస్ లోనే ఉండండి, ఒంటరిగా వుండకండి.

👉ముఖ్యంగా ప్రమాదంగా ఉంది అనిపిస్తే మీరు ఖచ్చితంగా 100 సమాచారాన్ని అందించండి వారు మీకు సేఫ్ జోన్ లో తీసుకవెళ్తారు.

సోషల్ మీడియా

Also read: యాంకర్ గా నయనతార… వీడియో వైరల్

error: write your own !