‘ఏరా పవన్ కళ్యాణ్’…. మళ్లీ పవన్ పై రెచ్చిపోయిన కత్తి మహేష్…

పవన్ కళ్యాణ్, కత్తి మహేష్, Pawan Kalyan, mahesh kathi, kathi mahesh, Janasena

కత్తి మహేష్.. ఓ సినిమా క్రిటిక్ గా కెరియర్ ని మొదలుపెట్టి మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వరుసగా కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చాడు.. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసి వార్తల్లోకి ఎక్కాడు..

కత్తి మహేష్ తన ఫేస్ బుక్ లో సందిస్తూ.. “ఏరా పవన్ కళ్యాణ్… పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఏకసెక్కలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల హక్కులురా అవి పుండాకోర్! నీకు అది మజాక్ గా అనిపిస్తోందా? మళ్ళీ గుండుకావాలని కోరిక ఏమైనా కలుగుతోందా నీకు! ఖబడ్దార్ !!” అంటూ పోస్ట్ చేసాడు కత్తి మహేష్…

కత్తి మహేష్ చేసిన పోస్ట్ పై ఓ నెటీజన్ స్పందిస్తూ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు.. ఇదేం భాష అని అడగగా.. దీనిపైన కత్తి మహేష్ స్పందిస్తూ “పవన్ కళ్యాణ్ లాంటి బాధ్యతలేని బరితెగించి బానిసకు ఇంతకుమించిన మంచి భాష నా దగ్గరలేదు. నిజానికి నేను చాలా మర్యాదగానే ఇప్పటికి రాస్తున్నా. మీరు చిత్తగించాలి.” అంటూ రిప్లై ఇచ్చాడు.. మరి కత్తి మహేష్ చేసిన పోస్ట్ పై పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి…

అంతకు ముందు కత్తి మహేష్ పవన్ పై మరో పోస్ట్ పెట్టాడు ” ఇప్పటి వరకూ… తీస్తా తీస్తా అనడమేగాని, వాడు తీసిన తాటా లేదు. తోలూ లేదు. తొక్కా లేదు. చిల్ చిల్. ఆల్రెడీ వాడిగా గుండు ఒకసారి. వేడిగా ఓటమి రెండుసార్లు తగిల్చి జనాలే తేల్చేశారు. ఇక ఆపమనండి ఈ మాడా యవ్వారాలు!” అంటూ పోస్ట్ చేసాడు.

Also  Read : Baahubali అలా మొదలైందట… !

error: