మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై నటి సంజన కేసు ... | jathara.com

మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై నటి సంజన కేసు …

sanjana

తన పట్ల మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ కుమారుడు అసభ్యంగా ప్రవర్తించడాని నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ సంజన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. ఎమ్మెల్యే కుమారుడు ఆశిష్ గౌడ్ గత రాత్రి పబ్ లో ఫుల్ గా తాగి అమ్మాయిలను చితకబాదాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు..

ఈ ఘటన శనివారం రాత్రి మాదాపూర్ లోని హైటెక్స్ నోవాటెల్ లో జరిగినట్టు సంజన పేర్కొన్నారు. అసభ్యంగా ప్రవర్తించడం మాత్రమే కాదు అని ఇష్టం వచ్చినట్టు తిట్టినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫ్రెండ్స్ తో కలసి ఎంజాయ్ చేస్తుంటే వెక్కిలి వేషాలు వేశాడని ఆరోపించారు నటి సంజన… దీనిపైన కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు..

Also read :  ప్రియాంకారెడ్డిని పక్కా ప్లాన్ తో రేప్.. మినిట్ టూ మినిట్ ఎం జరిగిందంటే?

Read also :  సునీల్ త్రివిక్రమ్ సలహా తీసుకున్నావా?