శవాన్ని కూడా వదల్లేదు. చనిపోయాక కూడా మళ్లీ అత్యాచారం... | jathara.com

శవాన్ని కూడా వదల్లేదు. చనిపోయాక కూడా మళ్లీ అత్యాచారం…

శంషాబాద్ లో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం కాకతాళీయంగా జరిగింది కాదని ఆ సంఘటన జరిగిన క్రమం చూస్తే అర్థమవుతుంది.. ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన కోల్డ్ బ్లడెడ్ రేప్ అండ్ మర్డర్..

ఆ అమ్మాయి స్కూటిలో రావడం చూశారు.. టోల్ ప్లాజా దగ్గర స్కూటీ పార్క్ చేయడం గమనించారు. స్కూటీ పార్క్ చేసిన అమ్మాయి, ఆ స్కూటిని తీసుకెళ్లడానికి ఖచ్చితంగా వస్తుందని అంచనా వేశారు.. అందరు అనుకుంటున్నట్లు ఆ స్కూటీ నడుపుతుంటే పంక్చర్ కాలేదు.. ఈ నలుగురే పార్క్ చేసిన స్కూటినీ పథకం ప్రకారం పంక్చర్ చేశారు.. వైద్యురాలు రాగానే శివ అనేవాడు వెళ్లి మీ స్కూటీ పంక్చర్ అయ్యిందా నేను చేయించుకుని వస్తాను తీసుకెళ్ళాడు. ఇంకొకడు వెళ్లి అక్కడ పంక్చర్ షాప్ లేదు అని చెప్పడం.. ఈ మధ్యలో ఆమె ఇంటికి చేయడం జరిగింది. ఇంతలో స్కూటీ తీసుకెళ్లిన వాడు వచ్చి అక్కడ షాప్ క్లోజ్ చేసి ఉంది, ఇంకొక షాప్ కి వెళ్లి చేయించు కొస్తాను అని చెప్పడంతో అమ్మాయికి ఇదంతా అనుమానాస్పదం కలిగించడంతో మళ్లీ ఇంటికి ఫోన్ చేసింది… అక్కడే కాచుకుని ఉన్న మహ్మద్‌ ఆరీఫ్‌, చెన్నకేశవులు, నవీన్‌లు ఆమె ఫోన్ లాక్కొని, ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లారు..

ఆ సమయంలో ఆమె ‘హెల్ప్‌.. హెల్ప్‌..’ అని అరిచినా హైవే పైన వాహనాల రాకపోకల శబ్దం కారణంగా ఆమె వేదన అరణ్యరోదనే అయింది. ఆమె అరుస్తుండడం తో ఆ దుండగులు ఆమె నోట్లో గుడ్డలు కుక్కారు.. కొంతసేపటికే స్కూటీ తీసుకెళ్లిన శివ కూడా వారికి జత కలిశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న దుండగులు ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యంత పాశవికంగా లైంగికదాడి చేశారు.

Read also :  కరోనా ఎఫెక్ట్ ... ఐపీఎల్ కి వచ్చే నష్టం ఎంతంటే?

రక్తస్రావం అయి తనని విడిచి పెట్టమని వేడుకున్నా కనికరించలేదు.. ఆమె ప్రతిఘటించకుండా వాళ్ళ దగ్గర ఉన్న మద్యాన్ని బలవంతంగా ఆమె నోట్లో పోశారు. ఈ రాక్షసకాండ సుమారు 30 నిమిషాల నుండి 45 నిమిషాల పాటు కొనసాగించారు. అప్పటికే అచేతన స్థితిలోకి చేరుకున్న ఆమె నోరు, ముక్కును ఆరిఫ్ మూసేయడంతో ప్రాణాలు కోల్పోయింది.

ఆమె ప్రాణాలు కోల్పోయింది అని గ్రహించి సాక్షాలు దొరకకుండా శవాన్ని కాల్చేయలని నిర్ణయించుకుని ఆమెను లారీ లోకి ఎక్కించారు.. ఇద్దరు లారీలో, మిగిలిన ఇద్దరు వెనకాల ఆమె బండి మీద ఫాలో అయ్యారు.. దారి మధ్యలో ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ తీసుకున్నారు.. ప్రాణాలతో ఉన్నప్పుడే కాకుండా లారీలో ఎక్కించిన ఆమె మృతదేహంపై కూడా పలుమార్లు దారుణానికి ఒడిగట్టారు..

Read also :  పెళ్లి కూతురు డ్రెస్ లో పెళ్లి కొడుకు.. జంబలకడిపంబ ఇక్కడ మరోసారి చూసేయండి..!

ఒక సురక్షిత ప్రాంతానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి కిందకు దించి ఒకడు పెట్రోల్, ఒకడు డిసిల్ పోయగ ఆరీఫ్ ఆమె మృతదేహాన్ని నిప్పంటించాడు.. ఆ తర్వాత ఏమి ఎరగనట్లు లారీ అన్లోడ్ చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు..

పక్కా ప్లాన్ ప్రకారం ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను కూడా సమర్ధిస్తూ కొందరు శాడిస్టు లు “ఆ అమ్మాయిని మింగినవాల్లు ఎంత అదృష్టవంతులు, పిల్ల కేక” అని ఒకడు, రాత్రిపూట బయటకు వచ్చిన అమ్మాయిని రేప్ చేస్తే తప్పేంటి అని మరొకడు కామెంట్స్ చేస్తున్నారు..

Read also :  BIGGBOSS 3 లో నా సపోర్ట్ వారికే... ఇన్ డైరెక్ట్ గా చెప్పేసిన గీతామాధురి...

ఇంకొక నీచుడు అయితే ఆ అమ్మాయి ఆ టైప్ అని తెలుసుకునే రేప్ చేశారు.. రెడ్డి సామాజిక వర్గం వాళ్లందరూ కొజ్జాలు, అందుకే వాళ్ళ ఆడవాళ్ళు వేరే వాళ్ళను బెడ్రూం కి పిలుచుకుని సుఖం పొందుతారు అని కామెంట్స్ చేశాడు..

Nagaraju Munnuru