Photo Gallery

రష్మిక మందన్నా లేటెస్ట్ పిక్స్

కన్నడ బ్యూటీ రష్మిక మందాన్నా కి ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇప్పుడు ఈ అమ్మడు సినిమాలో ఉంటే చాలు హిట్ అనేంత క్రేజ్ వచ్చేసింది. తాజాగా సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో హిట్ కొట్టిన ఈ భామ టాప్ హీరోయిన్ల లిస్ట్లలోకి చేరిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ , ఎన్టీఆర్ సినిమాలలో నటిస్తుంది

Image

Image

Image

Also Read : పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ పిక్స్

Image

 

Comments are Closed

Theme by Anders Norén