RTC డిపోల వద్ద సంబరాలు… కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

telangana rtc news,telangana rtc employees,rtc employees joining duties,cm kcr on rtc,kcr latest video,telangana news

తెలంగాణ వ్యాప్తంగా నేడు RTC  కార్మికులంతా విధుల్లో చేరుతున్నారు. సుమారు 55 రోజుల తర్వాత వీరంతా విధుల్లో చేరుతుండటంతో డిపోల్లో సందడి నెలకొంది.

 ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ముషీరాబాద్-2 డిపోలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు..

 ముషీరాబాద్-2 డిపోలో సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఆర్టీసీ కార్మికుల హర్షం..

 విధుల్లో చేరిన డ్రైవరన్నా.. సంతోషంతో కెమెరాకు అభివాదం..

 చాలా రోజుల తర్వాత విధుల్లో చేరిన కార్మికులు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటున్న దృశ్యం..

 విధుల్లో చేరిన ఆర్టీసీ డ్రైవర్,కండక్టర్..

 నిజామాబాద్ డిపోలో విధుల్లో చేరేందుకు క్యూ కట్టిన ఆర్టీసీ ఉద్యోగులు..

 ఆర్టీసీ కార్మికుల పలకరింపులు..

 ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ పలకరింపులు..

 ఆర్టీసీ బస్ డిపో వద్ద కార్మికులు..

error: