ప్రియాంకారెడ్డిని పక్కా ప్లాన్ తో రేప్.. మినిట్ టూ మినిట్ ఎం జరిగిందంటే?

priyanka reddy

దేశ వ్యాప్తంగా వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకా రెడ్డి హత్య సంచలనం రేపింది.. ఈ కేసులోని ప్రధాన నిందితులు అయిన మహ్మద్ ఆరిఫ్ (లారీ డ్రైవర్), శివ ( లారీ క్లినర్) , నవీన్ ( లారీ క్లినర్ ) , చెన్నకేశవులు ( లారీ డ్రైవర్ ) లను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు..ఆ తరువాత ప్రియాంకా రెడ్డిని ఎలా రేప్ చేసి హత్యచేశారో చెప్పుకొచ్చారు..

ప్రియాంకా రెడ్డి బైక్ పార్క్ చేయడం గమనించి….

సరుకు లోడ్ తో నవంబర్ 26 న తొండుపల్లి టోల్ గెట్ వద్దకు చేరుకున్నారు లారీ డ్రైవర్ ఆరిఫ్ మరియు శివ.. వీరికితోడు చెన్నకేశవులు, నవీన్ కూడా ఉన్నారు.. సరుకు ఆన్ లోడ్ చేద్దామంటే సరుకు యజమాని లేకపోవడంతో అక్కడే లారీలను నిలిపి ఉంచారు.. నవంబర్ 27 న సాయింత్రం 5 : 30 నిమిషాలకి స్కూటీ పైన ప్రియాంక రెడ్డి పనిమీదా ఇంటినుండి బయటకు బయలుదేరింది. 6 గంటలకు టోల్ ప్లాజా వద్దకు చేరుకొని అక్కడ స్కూటీ ని పార్క్ చేసి గచ్చిబౌలికి బయలుదేరింది.. ఇది గమనించిన ఆ నలుగురికి ఆమెపై హత్యాచారం చేయాలనే ఆలోచన తట్టింది..

హత్యాచారనికి పక్కా స్కెచ్…

హత్యాచారం చేద్దామని ఫిక్స్ అయిన నలుగురు మద్యం తాగుతూ పనికి స్కెచ్ వేశారు. స్కూటీ టైర్ ని పంక్షర్ చేస్తే ఆమె ఆగిపోతుందని శివ సలహా ఇచ్చి పని మొదలుపెట్టాడు..ఇక గచ్చిబౌలలో పని ముంగించుకొని రాత్రి 9:22 గంటలకు టోల్ ప్లాజాకి చేరుకుంది ప్రియాంకా .. తన బైక్ దగ్గరికి ప్రియాంకా రాగానే అక్కడికి ఆరిఫ్ చేరుకొని మీ స్కూటీ పంక్షర్ అయిందని సహాయం చేస్తామని మాటలు కలిపాడు.. అంతలో అక్కడికి శివ చేరుకొని కాసేపటి తర్వాత వచ్చి పంక్షర్ షాప్ మూసి ఉందని మరో ప్లేస్ కి వెళ్ళాడు..

ఇంతలో ఫోన్ …

ఇది జరుగుతుండగా ప్రియాంకా రెడ్డికి తన చెల్లలు నుండి ఫోన్ వచ్చింది. అందులో తన బైక్ ని ఓ పిల్లాడు తీసుకువెళ్లాడని ఎప్పుడో వస్తాడో అని నాకు చాలా భయంగా ఉందని చెప్పుకొచ్చింది. ఎం భయపడకు టోల్ ప్లాజా దగ్గరికి వేళ్ళు అంటూ తన చెల్లలు సలహా ఇచ్చింది. ఫోన్ కట్ చేసిన కొన్ని నిమిషాలకు ఆరిఫ్, నవీన్ ,చెన్నకేశవులు కలసి ప్రియాంకానీ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలోకి తీసుకువెళ్లారు. ఆ తరవాత అక్కడికి స్కూటీతో శివ కూడా చేరుకున్నాడు..

Also read : మహిళలకు కొన్ని ముఖ్యమైన విషయాలు…

ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం

ప్రియాంకా రెడ్డిని నిర్మానుష్యమైన ప్రదేశంలోకి తీసుకువెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి చంపేయాలని నిర్ణయానికి వచ్చారు.. అందులో ఏ1 నిందితుడు అయిన ఆరిఫ్ ఆమెను అత్యంత దారుణంగా చంపేశాడు. అనంతరం ఆమెను లారీలో తీసుకొని షాద్ నగర్ వైపు వెళ్లారు.. అక్కడ రాత్రి 2 గంటలనుండి మూడు గంటల మధ్య ప్రాంతంలో చటాన్ పల్లి వంతెన కింద పెట్రోల్ పోసి తగులబెట్టారు.. పూర్తిగా కాలే వరకు అక్కడే ఉండి ఆ తరవాత వెళ్లిపోయారు….

స్థానిక పాల వ్యాపారి గుర్తింపు…

స్థానిక పాల వ్యాపారి ఈ మంటలను గుర్తించి చలిమంటలుగా అనుకోని వెళ్ళిపోయాడు.. మళ్లీ తిరిగి వస్తుండగా కాలుతుంది మహిళ అని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.. ప్రియాంకా కనిపించకపోవడంతో రాత్రంతా ఆమె కోసం వెతికారు ఆమె కుటుంబ సభ్యులు.. ఇక 27 వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో షాద్ నగర్ పోలీసులు నుంచి మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది.. అక్కడినుండి 10 టీం లను ఏర్పాట్లు చేసి నిందితులను పట్టుకున్నారు. సీసీ సజ్జనార్.. నిందితులకు శిక్ష పడేలా చేస్తామని చెప్పుకొచ్చారు.

ప్రియాంక మర్డర్ టైమ్ లైన్ ఇలా

5.50కి ప్రియాంక రెడ్డి గురువారం సాయంత్రం ఇంటి నుండి బయలు దేరింది
6.08 కి శంషాబాద్ టోల్ గేట్ వద్దకు చేరుకుంది
6.15కి టూవీలర్ పార్క్ చేసింది గచ్చిబౌలికి చేరింది.
9.13కి తిరిగి టోల్‌గేట్ వద్దకు చేరుకుంది.
9.19 కి తన సోదరికి ప్రియాంక కాల్ చేసింది.
9.23 కి శివ అనే నిందితుడు ప్రియాంక రెడ్డి స్కూటీని పక్చర్ చేయించేందుకు తీసుకువెళ్లాడు. అయితే అయిదు నిమిషాల్లోనే తిరిగి వెనక్కి వచ్చాడు.
9.28కి తిరిగి మరోసారి స్కూటీని తీసుకువెళ్లాడు.
9.35 కి తిరిగి రెండవ సారి టైర్లో గాలిని నింపుకుని వాపసు వచ్చాడు.
9.19 నుండి 9.40 వరకు ప్రియాంక తన సోదరీతో ఫోన్ మాట్లాడుతూనే ఉంది.
9.40 కి ప్రియాంక ఫోన్ స్విచ్చాఫ్ అయింది.
10.08కి అక్కడ పార్క్ చేసిన లారీ వెళ్లిపోయింది.
10.13 కి అనంతరం ఇద్దరు నిందితులు స్కూటిపై వెళ్లారు.

నిందితులు వీరే…

error: write your own !