అజర్‌బైజాన్-అర్మేనియా: ముఖ్యమైన నగరం నాగోర్నో-కరాబాఖ్‌పై ‘అజరీ సైన్యం స్వాధీనం’

అజర్‌బైజాన్-అర్మేనియా: ముఖ్యమైన నగరం నాగోర్నో-కరాబాఖ్‌పై ‘అజరీ సైన్యం స్వాధీనం’

చిత్ర శీర్షిక,

27 అక్టోబర్ 2020 నాటి ఈ ఫోటోలో, అర్మేనియన్ ప్రాంతంలో సైనిక శిక్షణ పొందుతున్న వ్యక్తి

నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంలో ఒక ముఖ్యమైన నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అజర్బైజాన్ అధ్యక్షుడు చెప్పారు.

ఆదివారం టెలివిజన్‌లో ప్రసారం చేసిన సందేశంలో అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ మాట్లాడుతూ, షుషా నగరాన్ని అజరీ సైన్యం స్వాధీనం చేసుకుంది. అర్మేనియన్ భాషలో ఈ నగరం పేరు షుషి.

అయితే, అర్జెనియా అజర్‌బైజాన్ వాదనను తిరస్కరించింది మరియు పోరాటం ఇంకా కొనసాగుతోందని అన్నారు.

కానీ ఈ వివాదాస్పద ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణల మధ్య, ఈ నగరం అజర్‌బైజాన్‌కు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనదని రుజువు చేస్తుంది.

We will be happy to hear your thoughts

Hinterlasse einen Kommentar

JATHARA.COM AMAZON, DAS AMAZON-LOGO, AMAZONSUPPLY UND DAS AMAZONSUPPLY-LOGO SIND MARKEN VON AMAZON.COM, INC. ODER SEINE MITGLIEDER. Als AMAZON ASSOCIATE VERDIENEN WIR VERBUNDENE KOMMISSIONEN FÜR FÖRDERBARE KÄUFE. DANKE, AMAZON, DASS SIE UNS UNTERSTÜTZT HABEN, UNSERE WEBSITE-GEBÜHREN ZU ZAHLEN! ALLE PRODUKTBILDER SIND EIGENTUM VON AMAZON.COM UND SEINEN VERKÄUFERN.
jathara.com